ఐశ్వర్యరాయ్ సీక్రెట్ పెళ్లి?.. హనీమూన్ కోసం ఏకంగా న్యూయార్క్‌కు.. ఇదెక్కడి ట్విస్టు మామ!
5 months ago
8
Aishwarya Rai: రెండు దశాబ్దాల కిందట ఐశ్వర్యరాయ్ అంటే ఒక సంచలనం. అందరూ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా బాలీవుడ్ స్టార్‌ల డేట్స్ కోసం ఎదురు చూస్తే.. వీరందరు ఐశ్వర్యరాయ్ డేట్స్ కోసం ఎదురు చూసేవారు.