చిన్నప్పటి నుంచి చదువులో టాపర్.. పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించాడు. డిగ్రీ ఫస్టియర్, సెకండియర్‌లో కూడా మంచి మార్కులు సాధించాడు. కానీ థర్డ్ ఇయర్‌కు వచ్చేసరికి చెడు అలవాట్ల బారిన పడ్డాడు. బెట్టింగ్‌కు బానిసయ్యాడు. ఇవి చాలవన్నట్లు వివాహేతర బంధంలోకి ప్రవేశించాడు. కట్ చేస్తే.. టాపర్ కాస్త హంతకుడిగా మిగిలాడు. మరి ఆ యువకుడి జీవితంలో ఏం జరిగింది.. ఎందుకు హంతకుడిగా మారాడు.. అసలేం జరిగిందంటే..