ఒక చేతిలో మందు బాటిల్.. మరో చేతిలో మత్తెక్కించే బుక్.. నెక్స్ట్ లెవల్‌లో రవితేజ #RT76 లుక్

5 hours ago 1
మాస్ మహారాజా రవితేజ మరోసారి తన ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా #RT76 ఇటీవలే గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. హిట్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.
Read Entire Article