ఒక రేంజ్‌కు పెరిగిన బిగ్ బాస్ సీజన్ 8 ప్రైజ్ మనీ.. బాబోయ్ ఈ సారి అన్ని లక్షలు ఇస్తున్నారా?

1 month ago 2
మరి కొద్ది సేపట్లో బిగ్ బాస్ విన్నర్ ఎవరా తెలిసిపోతుంది. సెప్టెంబర్ 1వ తేదీన మొదలైన బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. విన్నర్ ఎవరా అని బిగ్ బాస్ ప్రియులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Read Entire Article