ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి మలయాళ సూపర్ హిట్ చిత్రం! తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..
10 months ago
21
మరణమాస్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ డేట్ కూడా ఖరారైంది. ఈ వారమే రానుంది. డేట్ కంటే ఒక రోజు ముందే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..