ముఖానికి రంగేసుకుని ఆడియెన్స్‌ను మంత్ర ముగ్దుల్ని చేసే నటీనటుల జీవితంలో.. ఆ ముసుగు తీసేస్తే ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉంటాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే హీరోయిన్‌కు కష్టాలు, కన్నీళ్లు ఏవి లేవు కానీ.. ఒకటి, రెండు కాదు ఏకంగా ఆ హీరోయిన్ 29 ఆపరేషన్‌లు చేయించుకుంది. ఇంతకీ ఆ నటి ఎవరా అనుకుంటున్నారా?.