ఒకటి, రెండు కాదు.. ఏకంగా 4 గెటప్స్‌లో రామ్ చరణ్... మెగా ఫ్యాన్స్‌కు మాస్ జాతరే..!
2 weeks ago
3
నిన్న రిలీజైన గేమ్ చేంజర్ ట్రైలర్ మెగా ఫ్యాన్స్‌కు మాత్రమే కాదు... జనరల్ ఆడియెన్స్‌కు కూడా తెగ నచ్చేసింది. కొన్ని చోట్ల శంకర్ మార్క్ మిస్సయింది అనిపించింది కానీ... ఓవరాల్‌గా మాత్రం ట్రైలర్ ఆడియెన్స్‌కు మంచి ఊపునిచ్చింది.