ఒకటి, రెండు కాదు.. వరుసగా 11 ఫ్లాపులు.. అయినా హీరోగా నిలబడి ఇండస్ట్రీ హిట్టు కొట్టాడు..!

1 year ago 22
ఒక సినిమా ఫ్లాప్ అయితే దాని పరిణామాలను ఎదుర్కోవాల్సిందే. ఒక సూపర్ స్టార్ నటించిన 11 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే ఏం జరుగుతుందో ఊహించుకోండి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అనేక పరాజయాల తర్వాత ఇంట్లోనే ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది.
Read Entire Article