ఒకటి, రెండు కాదు వరుసగా 7 ఫ్లాప్‌లు.. కట్ చేస్తే, ఒక్క సాంగ్‌తో ఓవర్ నైట్ స్టార్.. చివరిక
10 months ago
14
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్‌లో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందం, టాలెంట్ ఉన్నప్పటికీ ఒక్క సినిమా ఫ్లాప్ అయినా వారికి అవకాశాలు రావు. అలా, వరుసగా నాలుగైదు ఫ్లాప్‌లు పడితే, ఆ హీరోయిన్ ఇండస్ట్రీలోనే కనపడదు.