సిమ్రాన్.. ఇప్పటి తరానికి ఈ బ్యూటీ క్రేజ్ తెలీదు కానీ.. అసలు ఒకప్పుడు సిమ్రాన్ అంటే సంచలనం. 90,2000ల దశకాల్లో సిమ్రాన్ పేరు మార్మోగిపోయింది. అసలు.. పోస్టర్‌పై సిమ్రాన్ కనిపిస్తే చాలు.. హీరో ఎవరా అని కూడా ఆలోచించకుండా థియేటర్‌లకు వెళ్లిన ప్రేక్షకులు ఎందరో.