ఒకప్పుడు అప్పుల ఊబిలో ఊగిసలాడింది.. ఇప్పుడు కో అంటే కోటి సంపాదిస్తోంది!

5 months ago 12
కోలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ.. ఏ వుడ్ అయినా నటీనటులకు స్టార్ డమ్ రావడం అంత తేలిక కాదు. గాడ్‌ఫాదర్ లేని వాళ్లు ఇండస్ట్రీలో ఎదగడం పెద్ద సవాలు. ఓ ప్రముఖ నటి కూడా ఇలాంటి సమస్యల్ని ఫేస్ చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుంది.
Read Entire Article