Shiney Ahuja- 2009లో, మంచి ఫామ్‌లో ఈ నటుడు.. తన 19 ఏళ్ల పనిమనిషిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. జూన్ 2009లో, తన పనిమనిషిపై అత్యాచారం, ఆమెను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం , ఆమెను బెదిరించడం వంటి ఆరోపణలపై షైనీ అహుజా అరెస్టు చేశారు. ఆ తర్వాత జైలుకు కూడా వెళ్లాడు.