ఒకప్పుడు గేదెలు కాసి ఇప్పుడు OTTలో కింగ్ అయ్యాడు.. ఇప్పుడీ యాక్టర్ క్రేజే వేరయ్యా..!
9 months ago
19
అతడు స్టార్ కిడ్ కాదు, పెద్ద బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఒకప్పుడు గేదెలు కాశాడు, టెంట్లలో పడుకున్నాడు, ఆకలితో అలమటించాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు OTTలో కింగ్‌లా దూసుకెళ్తున్నాడు.