ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు కోట్లలో ఆస్తులు, ఇండియాలోనే టాప్ కమెడియన్
1 year ago
12
ఇండియాలో బెస్ట్ కమెడియన్‌గా పాపులర్ అయిన ఓ మహిళా ఆర్టిస్ట్ జర్నీ ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. తన కామెడీతో అందరికీ నవ్వులు తెప్పించే ఈ లాఫ్టర్ క్వీన్ జీవితంలో భరించలేని విషాదం ఉంది.