ఒకప్పుడు నైటీలు అమ్మాడు.. ఆపై జబర్దస్‌లో స్టార్ కమెడియన్‌గా పేరు.. ఇప్పుడు రూ.200 కోట్లు!

10 months ago 18
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షో గురించి తెలియని వాళ్లుండరేమో..? ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లంతా కలిసి ఈ కామెడీ షోను ఈ స్థాయిలో నిలబెట్టారు. ఒక్కరు ఇద్దరు కాదు ఈ షో నుంచి చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి కూడా వచ్చారు.
Read Entire Article