ఒకప్పుడు ఫుట్‌ బాల్ టీమ్ కెప్టెన్.. కట్ చేస్తే, స్టార్ హీరోతో పెళ్లికి రెడీ.. ఈ హీరోయిన్

6 months ago 6
మీరు చూస్తున్న ఈ బ్యూటీ సౌతిండియన్ క్రేజీ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళంలో కూడా పలు సినిమాలు చేసి.. తన అందం, అభినయంతో స్పెషల్ క్రేజ్ కొట్టేసింది. ఇప్పుడు స్టార్ హీరోతో పెళ్లికి రెడీ అయింది. పైగా సినిమాల్లోకి రాకముందు ఈ పాప ఓ ఫుట్ బాల్ ప్లేయర్. మరి ఈ బ్యూటీ ఎవరనేది గుర్తుపట్టారా..
Read Entire Article