ఒకప్పుడు ఫ్రెండ్ దగ్గర రూ.15,000 అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు రూ.3,000 కోట్ల ఆస్తి ఉన్న స్ట
2 months ago
6
Bollywood Actor: నటుల జీవితాలు ఎప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో చెప్పలేం. ఒక్కో సినిమా హిట్ అవుతూ ఉంటే.. వారి స్టార్ డమ్ దూసుకెళ్తుంది. అలాంటి ఒక నటుడు.. వేల కోట్లు సంపాదించాడు. కానీ ఒకప్పుడు స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నాడు. ఎవరో తెలుసుకుందాం.