ఒకప్పుడు బార్‌లో డ్యాన్స్ చేసింది.. కట్ చేస్తే, కోటీశ్వరుడిని పెళ్లి చేసుకుంది..!
11 months ago
19
ఒకప్పుడు బార్లలో డ్యాన్సులు, పూట గడవని పేదరికం, జీవితంలోని చీకటి రోజులు.. ఇవేవీ ఆమె కలను ఆపలేకపోయాయి. చిన్నప్పటి నుండి ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదురైనా, కథలంటే ఉన్న పిచ్చిని మాత్రం వదులుకోలేదు.