ఒకప్పుడు వాటర్ క్యాన్లు వేసేవాడు.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీకే రారాజు ! నేషనల్ అవార్డు

11 months ago 21
Kantara Chapter 1: సినీ రంగంలో రాణించడం అంత ఈజీ కాదు. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా చాలా మంది హీరోలు షెడ్డుకు వెళ్లిపోయారు. టాలెంట్ ఉంటే తప్పా.. ప్రేక్షకులు నటులను ఆదరించరు. ఐతే, ఒక వ్యక్తి మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారాడు.
Read Entire Article