ఒకప్పుడు వేయిటర్.. కట్ చేస్తే, ఇండస్ట్రీలో స్టార్‌గా మారింది.. కానీ, 2 పెళ్లిళ్లు చేసుకుని

6 months ago 4
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది ఐటెం గర్ల్స్ ఉన్నారు. కానీ వారిలో కొందరు మాత్రమే పాపులర్ అయ్యారు. ఈ లిస్టులో రాఖీ సావంత్ ఒకరు. బాలీవుడ్‌లో స్పెషల్ సాంగ్స్‌తో ఆడియన్స్‌కి దగ్గరైన హీరోయిన్ రాఖీ సావంత్ (Rakhi Sawant).
Read Entire Article