ఒకప్పుడు సేల్స్ గర్ల్.. 'బాహుబలి'తో కెరీర్ ఒక రేంజ్‌కు.. ఇప్పుడు ఏకంగా రూ.5 కోట్లు..!
1 month ago
5
ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి దశ ఎలా మారతుందో ఎవ్వరు ఊహించరు. ఈమె హీరోయిన్ ఏంట్రా?... వీడు హీరో ఏంట్రా? అని అనుకున్న వాళ్లు ఇండస్ట్రీలో చక్రం తిప్పారు. స్టార్ హీరోలు, హీరోయిన్‌ల రేంజ్‌కు వెళ్లి సంచలనం సృష్టించారు.