ఒకప్పుడు స్కూల్, కాలేజ్ టాపర్.. ఇప్పుడు ఒక్క సినిమాకు రూ.50 కోట్లు.. ప్రభాస్ హీరోయిన్‌ను..

9 months ago 26
డాక్టర్ చదివి యాక్టర్‌గా మారిన నటీమణులు కొందరున్నారు. కానీ వారిలో మనం చెప్పుకోబోయే ఒక హీరోయిన్ మాత్రం చాలా స్పెషల్. ఆమె నటించిన ఫస్ట్ సినిమా ఒక సెన్సేషన్. అదే క్రేజ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతోందంటే, ఆమెకు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Read Entire Article