ఒకప్పుడు స్కూల్‌కు ఆర్టీసి బస్సులో వెళ్లేది.. ఇప్పుడు ఏకంగా రూ.800 కోట్ల బంగ్లాకు యువరాణి!
9 months ago
7
Actress Uncommon Life: ఇండస్ట్రీలో ఇప్పుడు స్టార్‌లుగా ఉన్న చాలా మంది సెలబ్రిటీలు.. తమ కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డవారే. కొందరైతే.. అసలు మూడు పూటలు కూడా తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడలాంటి ఓ నటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం.