ఒకరిద్దరు కాదు.. ఏకంగా 4గురితో ఎఫైర్.. అందులో స్టార్ హీరో తండ్రి కూడా ఉన్నాడు!
4 months ago
8
ప్రేమకథలకు ఎప్పుడూ హ్యాపీ ఎండింగ్ అనేది ఉండదు. కొన్నిసార్లు పూర్తికాని కథలే ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాంటి ఓ స్టార్ హీరోయిన్ లవ్ స్టోరీ ఇది. ఓ స్టార్ హీరో తండ్రితో ప్రేమలో పడింది, దేశంలోని టాప్ బిజినెస్‌మెన్‌తో ఏళ్లపాటు డేటింగ్ చేసింది.