ఒకరిద్దరు కాదు, ఏకంగా ఐదుగురు స్టార్ హీరోలతో ఎఫైర్? ప్రభాస్ హీరోయిన్ మామూలు కాదుగా!

1 year ago 29
వెండి తెరపైకి రావడం అంత సులువు కాదు. సినిమాల్లో అడుగు పెట్టాలంటే, అవకాశాలు అందుకోవాలంటే బోలెడు అదృష్టం ఉండాలి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని, ఉన్నత స్థానానికి చేరాలంటే నిరంతరం శ్రమించాలి. జూనియర్ ఆర్టిస్టులుగా, బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్టులుగా చాలా మంది ప్రయాణం మొదలు పెడతారు.
Read Entire Article