ఒకే ఏడాదిలో 14 హిట్లు కొట్టిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఇవాళ ఆయన ఆస్తి రూ.1650 కోట్లు.. !

8 months ago 26
టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో మొదటి 5 పేజీల్లో ఈ హీరో గురించి ఖచ్చితంగా ఉంటుంది. టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచిన హీరో ఈయన. ఒకే ఏడాదిలో 14 బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి రికార్డులు తిరగరాసిని హీరో గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇంతకీ ఆయన ఎవరా అనుకుంటున్నారా?
Read Entire Article