ఒకే ఒక్క ప్రశ్నతో చిరంజీవి మూడ్ ఆఫ్ చేసిన యాంకర్.. బర్త్ డే రోజు ఓల్డ్ వీడియో వైరల్
6 months ago
7
ఓరి బాబోయ్.. మెగాస్టార్ చిరంజీవి మూడ్ ఆఫ్ చేసిన ప్రశ్న ఇది. ఓ యాంకర్ వేసిన క్వశన్‌కి సమాధానం చెప్పలేక కట్ కట్ అన్నారు చిరు. ఇందుకు సంబధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.