ఒకే కార్లో రష్మిక, విజయ్.. అసలేం జరుగుతోంది? డేటింగ్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారా?

10 months ago 10
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డేటింగ్ విషయాన్ని కన్ఫామ్ చేస్తున్నారా? త్వరలోనే ఆ న్యూస్ బయట పెడతారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే బుధవారం (జూన్ 18) వీళ్లిద్దరూ ఒకే కార్లో ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు రావడం హాట్ టాపిక్ గా మారింది. 
Read Entire Article