ఒకే టాయిలెట్‌లో 100 మంది.. సెట్‌లో చిరంజీవి హీరోయిన్‌కి చేదుఅనుభవం
2 months ago
2
Actess:బాలీవుడ్‌లో షూటింగ్ టైంలో కొన్ని మంచివి మరికొన్ని చెడ్డ సంఘటనలు జరుగుతాయి. షూటింగ్ ఎక్స్‌పీయరెన్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది.మెగాస్టార్ పక్కన యాక్ట్ చేసిన నటికి టాయిలెట్‌లో ఎదురైన చైదుఅనుభవం ఏంటో తెలుసా..?