ఒకే ఫ్రేమ్ లో కిస్సిక్, ఊ అంటావా మావ సాంగ్ భామలు.. సమంత, శ్రీలీల గొడవల పక్కన పెట్టినట్లేనా?

9 months ago 7
పుష్ప 2 లోని ప్రత్యేక డాన్స్ నంబర్ లో సమంత స్థానంలో శ్రీలీల నటించడం వల్ల గత సంవత్సరం నుండి వారి మధ్య విభేదాలు ఉన్నాయని పుకార్లు వచ్చాయి. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది.  
Read Entire Article