ఒకే ఫ్రేమ్‌లో 'కూలీ' గ్యాంగ్.. మన సైమన్ మిస్ అయ్యాడు మామ! పిక్చర్ మాత్రం పర్ఫెక్ట్...

6 months ago 7
10 రోజులు ముందు రిలీజైన కూలీ సినిమాకు ఆహా ఓహో అనే రేంజ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. పర్వాలేదు ఓ సారి హ్యాపీగా చూసేయొచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Read Entire Article