ఒకే రోజు ఓటీటీలోకి రానున్న మూడు మలయాళ సినిమాలు.. ఓ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ కూడా..

4 days ago 24
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో మూడు మలయాళం మూవీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. వీటిలో ఓ బ్లాక్‌బస్టర్ థ్రిల్లర్ సినిమా కూడా ఉంది. జియోహాట్‌స్టార్, సన్ నెక్ట్స్, మనోరమ మ్యాక్స్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఈ సినిమాలు రానున్నాయి.
Read Entire Article