తెలుగు సినిమాలు మెర్సీ కిల్లింగ్, కర్ణ పిశాచి శనివారం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యాయి. మెర్సీ కిల్లింగ్ మూవీలో సాయికుమార్, కేరింత పార్వతీశం కీలక పాత్రల్లో నటించారు. హారర్ కథాంశంతో రూపొందిన కర్ణ పిశాచి మూవీలో ప్రణవి, నిఖిల్, రమ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు.