ఒకే రోల్‌తో 3 సినిమాల్లో నటించిన హీరో.. ఒకటి కల్ట్, మరొకటి బ్లాక్‌బస్టర్, ఇంకొకటి డిజాస్టర
5 months ago
6
సినిమా ప్రపంచంలో కొన్ని పాత్రలు హీరోల కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. కానీ ఒక స్టార్ విషయంలో మాత్రం, ఒకే క్యారెక్టర్ మూడు డిఫరెంట్ రిజల్ట్స్ ఇచ్చింది. ఒక సినిమాతో కల్ట్ ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటే.. మరో సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు.