ఒకే సినిమాలో హీరో, విలన్‌తో రొమాన్స్.. బోల్డ్ సీన్స్‌తో దుమ్మురేపిన హీరోయిన్..!

1 year ago 31
Bold Movie: బోల్డ్ మూవీస్ తీయడంలో బాలీవుడ్‌లో ముందుంటుంది. లవ్, రివేంజ్ స్టోరీలు.. ఇలా ఏ సినిమాలో అయినా బోల్డ్ సీన్స్ పెట్టడం ఆనవాయితీగా మారిపోయింది. కొందరు హీరోయిన్లు కేవలం ఇలాంటి బోల్డ్ సీన్లతోనే చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి ఒక సినిమా రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. భారతదేశంలో రూ. 51.73 కోట్లు వసూలు చేసింది.
Read Entire Article