ఒకేసారి 6 సినిమాలు స్టార్ట్ చేసిన 70mm ప్రొడక్షన్ సంస్థ... ఏం ప్లాన్ చేస్తున్నారు మామ!

10 months ago 16
తెలుగు సినిమా పరిశ్రమలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నిర్మాణ సంస్థ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్‌. నాణ్యతతో కూడిన కథలకు, విభిన్నమైన కాన్సెప్ట్‌లకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సంస్థ ఎన్నో విజయాలను సాధించింది.
Read Entire Article