ఒక్క ఏడాదిలో 34 సినిమాలు.. 5 జాతీయ అవార్డులు.. ఈ స్టార్ హీరో మామూలోడు కాదు భయ్యా..!
1 year ago
13
ఈ మలయాలి సూపర్ స్టార్.. 400 పైగా సినిమాల్లో నటించాడు.. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ నటించి మెప్పించాడు. దాదాపు 500 కోట్ల సంపాదించాడు.. అయితే ఈ యన పేరుమీద ఓ అరుదైన రికార్డు ఉంది.. ఒకే ఏడాదిలో 34 సినిమాలు చేశాడు.