ఒక్క ఏడాదిలో రూ.350 కోట్ల ఆదాయం.. దేశంలోనే అత్యధిక ట్యాక్స్ కట్టిన హీరోగా రికార్డ్
1 month ago
2
అమితాబ్ బచ్చన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు సంపాదించి, రూ.120 కోట్లు ట్యాక్స్ కట్టాడు. పలు వనరుల ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న బిగ్ బీ, అత్యధిక ట్యాక్స్ చెల్లించిన సెలబ్రిటీగా నిలిచాడు.