ఒక్క పాట కోసం రూ.20 కోట్లు... ఇదేందయ్యా శంకర్ మామ.. గేమ్ చేంజర్‌ కోసం దిల్‌రాజుతో ఆస్తులు

1 year ago 43
Game Changer: ఆ మధ్య గేమ్ చేంజర్ షూటింగ్ నుంచి లీకైన రామ్ చరణ్ ఫోటో చూసిన దగ్గరనుంచి మెగా ఫ్యాన్స్ మనసు మనసులో లేదు. దాదాపుగా ఆశలన్నీ చచ్చిపోయాయి అనుకున్న టైమ్‌లో క్లాస్ లుక్‌లో చరణ్‌ను చూసి, ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ లవర్స్ సైతం తెగ ఆనంద పడిపోయారు.
Read Entire Article