Satyabhama Serial Today October 2nd Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న సత్యభామ సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. రౌడీ క్రిష్ ను పెళ్లి చేసుకున్న సత్య తన భర్తను మార్చుకోగలదా? లేదా అనేది కథ.. మరి ఈరోజు అక్టోబర్ 2వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.