బాలీవుడ్ చిత్రాలపై తరచుగా వివాదాలు తలెత్తుతున్నాయి. 'పద్మావత్' నుంచి 'ఛావా' వరకు, అనేక సినిమాలు రాజకీయ కారిడార్లలో ప్రకంపనలు సృష్టించాయి. బాలీవుడ్ తారలు కూడా ఈ వివాదాలకు దూరంగా ఉండరు, కానీ 2007లో, ఒక నటి వేరొకరి తప్పు వల్ల లేని పోని చిక్కుల్లో పడి.. నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆమె 15 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది.