ఒక్క శారీ ఫొటోతో సోషల్ మీడియాను షేక్ చేసింది కదా మావా ! యూత్‌కు పిచ్చెకిస్తోంది
3 months ago
8
Girija Oak: స్టైలిష్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో గిరిజా చాలా హుందాగా, అందంగా కనిపించింది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇండియా కొత్త నేషనల్ క్రష్ ఈమెనే అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.