ఒక్క సినిమాకు రూ.200 కోట్లు.. దేశంలోనే రిచెస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? మన సౌత్ నుంచే!
10 months ago
11
ఇండియాలోనే రిచెస్ట్ డైరెక్టర్ ఎవరో తెలుసా? సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్, సందీప్ రెడ్డి వంగా, రోహిత్ శెట్టి కంటే కూడా అత్యధిక పారితోషికం అందుకుంటున్నారు ఆ డైరెక్టర్. ఆయన తదుపరి చిత్రం 2027లో విడుదల కానుంది.