ఒక్క హిట్ సినిమా లేదు.. ఈ టాలీవుడ్ భామకు వరుస సినిమా ఛాన్సులు కారణం తెలిస్తే షాక్
4 months ago
8
Kavya Thapar: టాలీవుడ్ కి హాట్ లేడీగా పరిచయమైన పంజాబీ ముద్దుగుమ్మ కావ్య థాపర్ చేసిన సినిమాలన్ని వరుసగా ఫ్లాప్ కావడంతో మళ్లీ కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.