ఒక్క హిట్టు కూడా లేదు మామ.. కానీ ఆస్తులు మాత్రం కోట్లల్లోనే.. ఈ హీరోయిన్‌ను గుర్తుపట్టారా?
3 months ago
5
బాలీవుడ్‌లో స్టార్‌డమ్ రావాలన్నా, లగ్జరీ లైఫ్ గడపాలన్నా భారీ హిట్లు ఉండాలన్నది ఒకప్పటి లెక్క. కానీ, ఇండస్ట్రీలోకి వచ్చి ఆరేళ్లయినా ఒక్కటంటే ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ కూడా లేకుండానే ఓ బ్యూటీ కోట్లకు పడగలెత్తింది.