ఒక్కసారిగా స్టేజీపైనే కుప్పకూలిన స్టార్ హీరో విశాల్.. అసలేమైంది? లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్
10 months ago
16
తమిళ స్టార్ హీరో విశాల్ స్టేజీపైనే కూలిపోవడం కలకలం రేపింది. ఓ ప్రోగ్రామ్ కు స్పెషల్ గెస్ట్ కు అటెండ్ అయిన ఆయన ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోవడంతో ఆందోళన రేకెత్తింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?