ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనం రూ.7,500.. రూ.200 కమిషన్ కూడా.. ప్రభుత్వం ఓకే చెబుతుందా!

9 months ago 23
AP Ration Dealers Rs 7500 Honorarium: ఏపీలో రేషన్ డీలర్లు ప్రభుత్వం ముందు కొన్ని రిక్వెస్ట్‌లు ఉంచారు. విజయవాడలో రేషన్ డీలర్లు సమావేశం అయ్యారు.. పలు కీలక అంశాలపై చర్చించారు. తమకు కమిషన్, గౌరవ వేతనం పెంచాలని కోరుతున్నారు. ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించాలి అంటున్నారు. అలాగే తమకు ఖర్చులు పెరుగుతున్నాయని.. పరిస్థితిని అర్థం చేసుకుని తమ వినతులపై సానుకూలంలంగా స్పందించాలని కోరుతున్నారు. త్వరలోనే తమ రిక్వెస్ట్‌లను ప్రభుత్వానికి తెలియజేస్తామంటున్నారు రేషన్ డీలర్లు.
Read Entire Article