ఒక్కో సినిమాకు రూ.20 కోట్లు.. భర్త కంటే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్ హీరోయిన్!
5 months ago
11
Actress: ఈ స్టార్ హీరోయిన్ తన భర్త కంటే ఎక్కువ సంపాదిస్తుంది. ఒక సినిమాకు రూ.20 కోట్లు పారితోషకం అందుకుంటూ.. తన భర్త కూడా ఓ స్టార్ హీరో అయినా సరే అతనికంటే ఎక్కువ సంపాదిస్తుంది.