ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి ఫేట్ ఎలా మారుతుందో ఎవ్వరు ఊహించలేరు. మరీ ముఖ్యంగా నటిమణుల విషయంలో ఈ ఫార్ములా బాగా వర్కవుట్ అవుతుంది. కొందరు తారలు ఒకటి రెండు సినిమాలతో తిరుగులేని పాపులారిటీ తెచ్చుకుంటే.. మరికొందరు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన రావాల్సింత గుర్తింపు రాదు.