ఓ డాక్టర్‌తో ఐశ్వర్యరాయ్ క్లోజ్ రిలేషన్.. అందుకే అభిషేక్ విడాకులకు డిసైడ్.. ఫోటోలు వైరల్
5 months ago
7
Aishwarya Rai: ఐశ్వర్యరాయ్, అభిషేక్ డైవర్స్ తీసుకోవడానికి కారణం ఏమిటీ అనే సందేహాలకు సమాధానం దొరికింది. ఈ స్టార్ జోడి బ్రేకర్ స్టోరీలో డాక్టర్ ప్రమేయం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఐష్‌తో దిగిన అతని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.